Back to @HMWSSBOnline's profile

HMWSSB engagement report

@HMWSSBOnline - 73K followers on X

Measured over 26 original posts from a 30-day window, last computed on November 1, 2026.

Engagement

Middle of its size range
Per follower
0.066%
of 73K followers
Per impression
0.403%
12K views on a typical post
Reach
16.4%
of its followers see a post
Typical post
48
interactions (median)
Saved
0.029%
4 bookmarks on a typical post
Posting rate
1/day
active 60% of days
Peak time
14:00 UTC
Tuesday

A typical post picks up 48 interactions against 73K followers, an engagement rate of 0.066%. Measured over 26 original posts, its engagement rate beats 41% of 26,733 tracked accounts of a similar size, which puts it in the middle of its size range rather than at either end. Posts are seen about 12K times each, and 0.403% of those impressions turn into an interaction. That is about 16.3% of the follower count, which is the gap between an audience on paper and an audience in a timeline. Posting runs at about 1 post a day over the last 30 days, with activity on roughly 60% of days. Most posts go out around 14:00 UTC, and Tuesday is the busiest day of the week. Of the 26 posts sampled, 100% carry an image or video and 8% link out. The account's strongest tracked post pulled 258 interactions, about 5.4x its own typical post.

Measured over 26 original posts from a 30-day window, last computed on November 1, 2026.

Compared with accounts its own size

HMWSSB's engagement rate beats 41% of the tracked X accounts closest to it in follower count (26,733 accounts, accounts of similar size (decile 7 of 10)). A percentile is spread evenly by construction, so 50 really is the middle of that group and 90 really is its top tenth.

On engagement per impression rather than per follower it beats 18% of the same group. When those two numbers disagree, the gap is about how far its posts travel rather than how people react to them.

Where this sits in the catalog

At 0.066%, HMWSSB sits above the 25th percentile of the 268,215 accounts in this comparison. That places it in the below the median band, which runs 0.029% to 0.165%.

p100.004%
p250.029%
p50 (median)0.165%
p750.77%
p902.84%
p9974.6%
Engagement rate as a share of followers, across the 268,215 accounts we have scanned enough to measure. The axis is logarithmic, because the top and bottom of this population are about 17,764 times apart and a linear axis would flatten everything below the median into a single point.
Show the percentile table
Engagement rate percentiles
PercentileEngagement rate
10th percentile0.004%
25th percentile0.029%
50th percentile0.165%
75th percentile0.77%
90th percentile2.84%
99th percentile74.6%

This ruler is the whole measured catalog, not a size-matched group: it shows where the raw rate falls across every account we can measure, all of which are large. For a like-for-like comparison, read the size-band percentile above instead. See how the bands are built

Posting timing

This account posts most often around 14:00 UTC, and Tuesday is its busiest day of the week. The bars below are the catalog-wide pattern, with this account's own busiest slot marked. They do not show how this account performs at each hour: we keep one aggregate per account, not one per hour, so that measurement does not exist in our data.

Engagement by hour posted, UTCTwenty-four bars, one per UTC hour. Each bar shows how posts published in that hour compare with their own authors' median engagement. Bars above the centre line ran higher than the median, bars below ran lower. A marker flags Busiest hour: 14:00 UTC.
0003060912151821
Above the authors' own mediansBelowScale: plus or minus 111%Busiest hour: 14:00 UTC
Show engagement by hour posted, utc as a table
Engagement by hour posted, UTC
Hour (UTC)Vs author medianPosts
00:00 UTC-1%89K
01:00 UTC-2%90K
02:00 UTC-3%88K
03:00 UTC-4%94K
04:00 UTC-5%76K
05:00 UTC-4%75K
06:00 UTC-5%86K
07:00 UTC-5%93K
08:00 UTC-4%108K
09:00 UTC-4%124K
10:00 UTC-3%129K
11:00 UTC-3%141K
12:00 UTC-3%154K
13:00 UTC-3%167K
14:00 UTC-4%173K
15:00 UTC-2%176K
16:00 UTC-3%171K
17:00 UTC-3%159K
18:00 UTC-2%149K
19:00 UTC-2%141K
20:00 UTC-1%131K
21:00 UTC0%116K
22:00 UTC-2%100K
23:00 UTC-1%90K
Engagement by day of weekSeven bars, one per weekday, Sunday first. Each bar shows how posts published on that day compare with their own authors' median engagement. Bars above the centre line ran higher than the median, bars below ran lower. A marker flags Busiest day: Tuesday.
SunMonTueWedThuFriSat
Above the authors' own mediansBelowScale: plus or minus 111%Busiest day: Tuesday
Show engagement by day of week as a table
Engagement by day of week
DayVs author medianPosts
Sunday+5%393K
Monday+1%483K
Tuesday-2%520K
Wednesday-3%472K
Thursday-2%430K
Friday-3%447K
Saturday+2%393K
See what moves engagement across the whole catalogWhat counts as a good engagement rate at this size

Formats this account uses

Its own posting mix on the left, and what each of those formats does across every account we track on the right. Only formats where the effect clears our publish test appear here, so an empty row is a format we could not measure rather than one that does nothing.

This account's posting mix compared with catalog-wide effects
FormatThis accountCatalog effect95% intervalAccounts behind it
Image or video100% of posts+111%+108% to +115%34K
Outbound link8% of posts-41%-42% to -40%32K
Typical length-+15%+14% to +16%32K
  • 100% of this account's sampled posts carry an image or video. Across the catalog, posts with an image or video run 111% above the same accounts' other posts.
  • 8% of its posts carry a link off X. Across the catalog, posts with an outbound link run 41% below the same accounts' other posts.
  • Its average post runs 2051 characters, which falls in the over 280 characters band. Across the catalog, posts over 280 characters run 15% above the same accounts' other posts.

These are catalog-wide differences applied to this account's own posting mix, not a measurement of how each format performs for this account specifically. We keep one median per account, not one per format per account, so the second thing is not something this data can tell you.

Best tweets

  • Sep 21, 20265.4x their median

    అవగాహనా లోపమా.. లేక నిర్లక్ష్యమా..!? ========================== # తాగునీటి వృథాపై జలమండలి సీరియస్ # జూబ్లీహిల్స్‌లో ఆకస్మిక తనిఖీలు.. ఐదుగురికి జరిమానాలు # ఇకపై నగరవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం # రెండోసారి పట్టుబడితే నీటి కనెక్షన్ తొలగింపు # ప్రజలకే కాదు.. జలమండలి వ్యవస్థలో నీటి వృథాకూ చెక్ # లీకేజీ గుర్తిస్తే 24 గంటల్లో మరమ్మతు.. # నిర్లక్ష్యం చేస్తే అధికారులపైనా చర్యలు.. సిబ్బందిని కూడా బాధ్యులు చేయడం.. నీటిని వృథా చేస్తే... రేపటి పరిస్థితి ఏంటి..? ఒకవైపు ఎల్-నినో.. వర్షాభావ పరిస్థితులు... ఇటు ఖాళీ అవుతున్న మంజీరా.. సింగూరు.. మరోవైపు పెరుగుతున్న నీటి అవసరాలు...! నీటిని పొదుపుగా వాడండి... ఒక్క చుక్కనూ వృథా చేయొద్దు.. అంటూ జలమండలి పదేపదే అవగాహన కల్పిస్తోంది. అయినా కొందరిలో మార్పు రావడం లేదు...! తాగునీటితో ఫ్లోర్లు కడగడం... వాహనాలు శుభ్రం చేయడం... నల్లాలు తెరిచి వదిలేయడం... ఓవర్ హెడ్ ట్యాంక్ నిండినా పట్టించకపోవడం.. అవగాహన లేకనా.. !? లేదా ఉదేశ్యపూర్వకంగా చేస్తున్నారా..!?? మొదట్లో అవగాహనా కల్పించారు.. అయినా హెచ్చరించారు.. వినకంటే మొదట్లో రూ. 1000 జరిమానాలు విధించారు.. ఇలా రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేల వరకు జరిమానాలు విధించినా నీటి వృధా ఆగడంలేదు..!? ఈ రోజు మనం వృథా చేసే ప్రతి నీటి చుక్క... రేపు మరొకరి తాగునీటి అవసరం కావచ్చు..! జరిమానా విధించడం జలమండలి లక్ష్యం కాదు... నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం. నీరు ఉంటేనే నగరానికి భరోసా. మార్పు మన నుంచే మొదలవ్వాలి. నీటిని వృథా చేయకండి.. బాధ్యతగా వినియోగించండి..!! ఈ పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడండి.. ఒక్క చుక్కనూ వృథా చేయొద్దు.. అంటూ జలమండలి పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వినియోగదారుల వైఖరిలో మార్పు రాకపోవడంపై జలమండలి ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటితో ఫ్లోర్లు, వాహనాలు కడగడం, అవసరం లేకున్నా నల్లాలను తెరిచి ఉంచడం, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిపోయి నీరు పొంగిపోతున్నా పట్టించుకోకపోవడం వంటి చర్యల వల్ల విలువైన తాగునీరు వృథా అవుతోందని పేర్కొంది. మొదట అవగాహన కల్పించాం.. హెచ్చరించాం.. అయినా మార్పు రాకపోవడంతో జరిమానాలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జలమండలి తెలిపింది. గతంలో రూ.1,000 నుంచి ప్రారంభించి, ఉల్లంఘన తీవ్రతను బట్టి రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేల వరకు జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నప్పటికీ కొందరిలో ఇంకా బాధ్యత కొరవడుతోందని పేర్కొంది. జూబ్లీహిల్స్‌లో ఆకస్మిక తనిఖీలు: తాగునీటి వృథాను అరికట్టే చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం నీటి సరఫరా సమయంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాగునీటిని అనవసరంగా వృథా చేస్తున్న ఐదుగురు వినియోగదారులను గుర్తించి నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. ఈ రోజు మనం నిర్లక్ష్యంగా వృథా చేసే ప్రతి నీటి చుక్క.. రేపు మరొకరి తాగునీటి అవసరం కావచ్చు. జరిమానాలు విధించడం జలమండలి లక్ష్యం కాదు.. నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం. పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జలమండలి స్పష్టం చేసింది. ఇకపై తనిఖీలు ముమ్మరం.. రెండోసారి పట్టుబడితే కనెక్షన్ తొలగింపు: తాగునీటి వృథాపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు జలమండలి హెచ్చరించింది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా సమయాల్లో ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. తాగునీటిని వృథా చేస్తూ మొదటిసారి పట్టుబడిన వారికి నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని, అదే వినియోగదారుడు రెండోసారి నీటిని వృథా చేస్తూ పట్టుబడితే సంబంధిత నీటి కనెక్షన్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రజలకే కాదు.. జలమండలి వ్యవస్థలో నీటి వృథాకూ చెక్: ప్రజలకు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచిస్తున్న జలమండలి.. తన వ్యవస్థలో జరిగే నీటి వృథాను అరికట్టడంపైనా అంతే బాధ్యతగా వ్యవహరించాలని నిర్ణయించింది. జలమండలి పరిధిలో సుమారు 15 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించిన తాగునీటి పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉండగా, పైప్‌లైన్ లీకేజీల కారణంగా విలువైన తాగునీరు వృథా కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీ గుర్తించిన వెంటనే స్పందించి, గరిష్ఠంగా 24 గంటల్లోగా లీకేజీని అరికట్టి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నీటిని వృథా చేయొద్దని ప్రజలకు చెబుతున్నప్పుడు.. జలమండలి కూడా తన వ్యవస్థలో ఒక్క చుక్క నీరు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజల నీటి వృథాపై ఎంత కఠినంగా వ్యవహరిస్తామో.. పైప్‌లైన్ లీకేజీల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపైనా అంతే కఠినంగా వ్యవహరిస్తాం. లీకేజీ తెలిసినా నిర్ణీత సమయంలో స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవు.. అని హెచ్చరించింది.

    1465156524K viewsView on X
  • Oct 20, 20264.9x their median

    రికార్డు సమయంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి ==================== # ఉప్పల్ బాగాయత్ సమీపంలో కారు ఢీకొని ధ్వంసమైన ఎయిర్ వాల్వ్ # రక్షణ కంచెను సైతం ఢీకొనడంతో భారీగా నీటి లీకేజీ # ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు # యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. ఐదు గంటల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తి # ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల సమన్వయంతో తాగునీటి సరఫరా పునరుద్ధరణ # పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సత్వర చర్యలు # అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్‌-2కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ ప్రమాదవశాత్తు ధ్వంసం కావడంతో ఏర్పడిన భారీ నీటి లీకేజీని జలమండలి అధికారులు అత్యంత వేగంగా అరికట్టారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం ఐదు గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఉదయం 4 గంటల సమయంలో ఉప్పల్ బాగాయత్ సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రధాన రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్‌కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ కంచెతో పాటు ఎయిర్ వాల్వ్ కూడా పూర్తిగా దెబ్బతినడంతో భారీగా నీటి లీకేజీ ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు సంబంధిత పంపులను నిలిపివేసి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్‌ను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఐదు గంటల్లోనే పునరుద్ధరణ: ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సాంకేతిక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. అవసరమైన యంత్ర సామగ్రి, సాంకేతిక సిబ్బందిని సమీకరించి నిరంతరాయంగా మరమ్మతు పనులు కొనసాగించారు. దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్ వ్యవస్థను కేవలం ఐదు గంటల్లోనే పునరుద్ధరించి, లీకేజీని పూర్తిగా అరికట్టారు. అనంతరం పైప్‌లైన్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: పండుగ సందర్భంగా నగరవాసులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పటికీ, అధికారులు, సిబ్బంది పండుగను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా శ్రమించి మరమ్మతులను సకాలంలో పూర్తి చేశారు. తద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగారు. అధికారులు, సిబ్బందికి ఎండీ అభినందనలు: ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, అత్యంత సమన్వయంతో రికార్డు సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసిన ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పండుగ సమయంలోనూ ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ, అంకితభావంతో విధులు నిర్వర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ఇదే విధమైన అప్రమత్తత, సమన్వయం, వేగవంతమైన స్పందనతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించడమే జలమండలి ప్రథమ ప్రాధాన్యమని, సరఫరా వ్యవస్థలో అనుకోని సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ఎండీ స్పష్టం చేశారు.

    1822724464K viewsView on X
  • Oct 13, 20264.4x their median

    అక్రమ మోటార్లపై జలమండలి విజిలెన్స్ కొరడా ================ # బోడుప్పల్ లో 9 మోటార్లు స్వాధీనం జలమండలి నీటి సరఫరా పైపులైన్ లకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని తోడుతున్న వారిపై అధికారులు, విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని బోడుప్పల్‌ వార్డులో ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌, హుడా లక్ష్మీనగర్‌ ప్రాంతాల్లో అధికారులు, విజిలెన్స్‌ బృందం సమన్వయంతో అక్రమ మోటార్లను అధికారులు తొలగించారు. ఈ తనిఖీల్లో 9 అక్రమ మోటార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నీటి సరఫరా సమయంలో పైపులైన్లకు మోటార్లు అమర్చి నీటిని తోడటం వల్ల ఇతర వినియోగదారులకు తగినంత నీరు అందకపోవడంతో పాటు సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని జలమండలి తెలిపింది. అక్రమంగా మోటార్లు వినియోగించే వారిపై తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    1522235054K viewsView on X
  • Oct 16, 20264.0x their median

    కార్లు, బండ్లు కడగకండి : సీఎం రేవంత్ రెడ్డి https://t.co/e7Tw6TTFUI

    10821461543K viewsView on X
  • Jul 17, 20266.1x their median

    నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు ================ # జూబ్లీహిల్స్‌లో వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 33లోని ఒక భవనం వద్ద తాగునీటితో ప్రాంగణాన్ని కడుగుతూ నీటిని వృథా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–6 అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. జరిమానా మొత్తాన్ని నోటీసు అందుకున్న ఏడు రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. జలమండలి చట్టం–1989లోని సెక్షన్‌ 38, 39 ప్రకారం నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి దుర్వినియోగాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రాంగణాలను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారని స్పష్టం చేశారు. మరోసారి నీటిని వృథా చేస్తే సెక్షన్‌ 42 ప్రకారం తాగునీరు, మురుగునీటి కనెక్షన్లను నిలిపివేయడంతో పాటు తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీటిని వాహనాలు, రహదారులు, ప్రాంగణాల శుభ్రతకు వినియోగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పొదుపుగా వాడాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

    902160136K viewsView on X
  • Oct 24, 20263.1x their median

    ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు =========================== # నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా # రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే ట్యాంకర్ రిజిస్ట్రేషన్ రద్దు # నీటి లీకేజీలు ఉన్న, మూతలు సరిగా లేని ట్యాంకర్లలో నీటి నింపుదల నిలిపివేత # ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పకడ్బందీ పర్యవేక్షణకు అధికారులకు ఆదేశాలు # ప్రతి నీటి బొట్టును సంరక్షించడమే లక్ష్యం: జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ముఖ్యంగా ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా సమయంలో జరుగుతున్న వృథాను నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అక్టోబర్ 24న సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జలమండలి పరిధిలోని కొన్ని నీటి ట్యాంకర్లలో సామర్థ్యానికి మించి నీటిని నింపడం, మరికొన్ని ట్యాంకర్లకు మూతలు లేకపోవడం లేదా వాటిని సరిగా మూసివేయకపోవడం వల్ల రవాణా సమయంలో నీరు రహదారులపై వృథాగా పోతున్నట్లు జలమండలి గుర్తించింది. దీనివల్ల విలువైన తాగునీరు వృథా కావడంతో పాటు రహదారులపై వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్యాంకర్లలో నీటి నింపుదల, రవాణా సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను అమలు చేయాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జనరల్ మేనేజర్లను ఆదేశించింది. నవంబర్ 1 నుంచి జరిమానాలు: ట్యాంకర్ల ద్వారా నీటి వృథాకు పాల్పడినట్లు గుర్తిస్తే 2026 నవంబర్ 1 నుంచి సంబంధిత ట్యాంకర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధించనున్నారు. అదే ట్యాంకర్ రెండోసారి నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నారు. నీటి లీకేజీలు ఉన్న ట్యాంకర్లను, మూతలు లేని లేదా సరిగా మూసివేయని ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్లలో నీటి నింపుదలకు అనుమతించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నీరు వృథా కాకుండా ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిల్లింగ్ స్టేషన్లలో పర్యవేక్షణ: జలమండలి పరిధిలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల మేనేజర్లు, ఇన్‌చార్జ్‌లు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ట్యాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలు, మూతల పరిస్థితిని పరిశీలించాలని, లోపాలు గుర్తించినట్లయితే వాటిని సరిచేసే వరకు నీటి నింపుదలకు అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాల అమలును సంబంధిత డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు పర్యవేక్షించాలని సూచించారు. ట్యాంకర్ అసోసియేషన్లు సైతం తమ సభ్యులకు నిబంధనలపై అవగాహన కల్పించి, నీటి వృథా నివారణకు సహకరించాలని కోరారు. నీటి సంరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం: ప్రస్తుత నీటి వనరుల పరిస్థితుల దృష్ట్యా ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జలమండలి స్పష్టం చేసింది. ప్రజలకు సరఫరా చేసే తాగునీరు రవాణా సమయంలో వృథా కాకుండా చూడటం ట్యాంకర్ యజమానులు, డ్రైవర్ల బాధ్యత అని పేర్కొంది. నీటి పొదుపు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని, జారీ చేసిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు, ట్యాంకర్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని జలమండలి సూచించింది.

    893125332K viewsView on X
  • Nov 22, 20254.8x their median

    వినియోగ‌దారుల‌కు జ‌ల‌మండలి విజ్ఞ‌ప్తి ================ కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు గుర్తు తెలియ‌ని మొబైల్‌ నెంబ‌ర్ల‌నుంచి.. జ‌ల‌మండ‌లి న‌ల్లాబిల్లు చెల్లించ‌కుంటే క‌నెక్ష‌న్ తొల‌గిస్తామ‌ని, తప్పుడు స‌మాచారాన్ని వినియోగ‌దారుల‌కు SMS ద్వారా చేర‌వేస్తున్నార‌ని జ‌ల‌మండ‌లి దృష్టికి వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది. వివిధ మొబైల్ నెంబ‌ర్ల నుంచి గ‌త‌నెల బిల్లు చెల్లించ‌క‌పోతే మీ న‌ల్లా క‌నెక్ష‌న్‌లు తొల‌గిస్తామ‌ని మెసేజ్ పంపిస్తున్నారు. అలాగే మ‌రిన్ని వివ‌రాల‌కోసం మరో మొబైల్ నెంబ‌ర్ ను సంప్రదించమ‌ని పేర్కొంటున్నారు. ఆ నెంబ‌ర్‌ను సంప్ర‌దించ‌గానే ప్రాసెసింగ్ కోస‌మ‌ని APK ఫైల్‌ను వాట్సాప్‌ద్వారా పంపిస్తారు. అయితే ఈ విష‌యంపై ఇలాంటి మెసేజ్‌లు/ APK యాప్ కానీ జ‌ల‌మండ‌లి పంపించిన‌వి కావ‌ని, హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఇటువంటి సందేశాల‌కు స్పందించ‌కుండా, పై నెంబ‌ర్‌ల‌ను సంప్ర‌దించ‌కుండా, వాట్సాప్‌కు వ‌చ్చిన APK ఫైల్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌కుండా/ఇన్‌స్టాల్ చేయ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి వినియోగ‌దారుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. జ‌ల‌మండ‌లి నుంచి అన్ని అధికారిక‌ స‌మాచారాలు కేవ‌లం అధికారిక‌ మార్గాల (అన్నీ పేప‌ర్లు, వివిధ టీవీ చానెల్‌లు) ద్వారా జారీ చేస్తుంది. ఈ విష‌య‌మైనా.. ఏవైనా స‌మ‌స్య‌లు లేదా సేవా సంబంధిత సందేహాలు ఉంటే జ‌ల‌మండ‌లి క‌స్ట‌మ‌ర్ కేర్ 155313కి సంప్ర‌దించాల‌ని కోరుతుంది.

    511270245K viewsView on X
  • Oct 15, 20262.5x their median

    అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం ========================= # కూకట్‌పల్లి జోన్‌లో జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలు తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం కూకట్‌పల్లి జోన్ పరిధిలోని డివిజన్‌-22, గాయత్రీనగర్ వార్డులోని వివేకానందనగర్ కాలనీలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 12 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జలమండలి విజిలెన్స్ బృందం సంబంధిత మేనేజర్‌తో కలిసి ఈ తనిఖీలు చేపట్టింది. తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా అమర్చిన మోటార్లను గుర్తించి తొలగించారు. తాగునీటి పైపులైన్లకు నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం వల్ల ఇతర వినియోగదారులకు సరిపడా నీరు అందకపోవడంతో పాటు సరఫరా ప్రెషర్ తగ్గే అవకాశం ఉందని జలమండలి పేర్కొంది. అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    771326238K viewsView on X
  • Oct 18, 20262.4x their median

    తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు ========================== # జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా # తాగునీటి కనెక్షన్ తొలగింపు # కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరా కూడా నిలిపివేత # నీటి వృథాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జలమండలి హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్ (Fore Fathers Pub)లో నీటి దుర్వినియోగానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, సదరు పబ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. నీటి దుర్వినియోగంపై సమాచారం అందించండి: జలమండలి విజ్ఞప్తి ===================== తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు ప్రజల దృష్టికి వచ్చిన పక్షంలో, సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు సమాచారం అందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది. అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ఉల్లంఘనలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని జలమండలి హామీ ఇచ్చింది. తాగునీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరింది.

    831515433K viewsView on X
  • Sep 19, 20262.4x their median

    తాగునీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ==================== # జూబ్లీహిల్స్‌లో ఓ వినియోగదారుడికి రూ.20 వేల జరిమానా జలమండలి తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లోని 8-2-293/82/A/350 చిరునామాలో పూర్ణిమ (CAN No. 061108905) అనే వినియోగదారు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు వినియోగిస్తూ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీంతో సంబంధిత వినియోగదారుకు రూ.20,000 జరిమానా విధించి వసూలు చేశారు. తాగునీరు అత్యంత విలువైన వనరు కావడంతో ప్రజలు దానిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, వృథా చేయవద్దని జలమండలి విజ్ఞప్తి చేసింది. తాగునీటిని ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తాగునీటి దుర్వినియోగం మీ దృష్టికి వస్తే, సంబంధిత వివరాలను జలమండలి వాట్సాప్ నంబర్: +91 99499 30003కు పంపించాలని ప్రజలకు సూచించింది.

    891115125K viewsView on X

Ranked by total interactions across everything we have tracked for this account, which is a longer history than the 30-day window the rates above use. The multiple compares each post to this account's own median.

Buy or sell Twitter (X) accounts - escrow-protected

PlayerSells is an escrow marketplace for Twitter (X) accounts. Every deal is protected, with no middleman risk.

Reading these numbers

A typical post picks up 48 interactions against 73K followers, an engagement rate of 0.066%. Measured over 26 original posts, its engagement rate beats 41% of 26,733 tracked accounts of a similar size, which puts it in the middle of its size range rather than at either end. Posts are seen about 12K times each, and 0.403% of those impressions turn into an interaction. That is about 16.3% of the follower count, which is the gap between an audience on paper and an audience in a timeline. Posting runs at about 1 post a day over the last 30 days, with activity on roughly 60% of days. Most posts go out around 14:00 UTC, and Tuesday is the busiest day of the week. Of the 26 posts sampled, 100% carry an image or video and 8% link out. The account's strongest tracked post pulled 258 interactions, about 5.4x its own typical post.

What is HMWSSB's engagement rate on X?
HMWSSB (@HMWSSBOnline) has an engagement rate of 0.066%, based on the median interactions across 26 original posts from the last 30 days against 72,799 followers. Replies, reposts and quote-posts of other people are excluded from that sample.
Is that a good engagement rate?
At 0.066%, HMWSSB sits above the 25th percentile of the 268,215 accounts in this comparison. Those comparison accounts are all large ones, because our scanning cadence is weighted towards big accounts, so this is a ranking among peers of similar scale rather than a ranking across X.
Does @HMWSSBOnline have real engagement?
Its engagement rate beats 41% of the tracked X accounts closest to it in follower count (26,733 accounts), which puts it in the middle of its size range group. Ranking inside a size band matters because engagement rate falls as accounts grow, so a raw rate would mostly re-measure the follower count. It is a starting point for a look at follower quality, not a verdict on it.
When does @HMWSSBOnline post?
Most posts go out around 14:00 UTC, and Tuesday is its busiest day, at roughly 1 posts per day across the measured window.

Keep going